సమాచార హక్కు చట్టం - 2005

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్ సమాచార కర దీపిక
(2005,సమాచార హక్కు చట్టంలోని 2 వ అధ్యాయం 4(1)(బి) విభాగానికి అనుగుణంగా)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్
56-2-11, ఫేజ్ -III, ఏ.పి. ఐ. ఐ. సి. కాలనీ, జవహర్ ఆటొనగర్ ,విజయవాడ-520007.

అధ్యాయం 1

పరిచయం :

సమాచార హక్కు చట్టం - 2005 అనేది ప్రతి పబ్లిక్ అథారిటీ యొక్క పనిలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి, ప్రభుత్వ అధికారుల నియంత్రణలో సమాచారాన్ని పొందేందుకు పౌరులకు సమాచార హక్కు యొక్క ఆచరణాత్మక పాలనను ఏర్పాటు చేయడానికి ఒక చట్టం.

ఈ మాన్యువల్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ యొక్క వివరాలు, విధులు మరియు పర్యవేక్షణ మరియు జవాబుదారీతనం యొక్క మార్గాలతో సహా ఉద్యోగుల అధికారాలు మరియు విధుల గురించి సమగ్రమైన వివరాలు పొందుపరచడం జరగింది. ఈ మాన్యువల్ లో మొత్తం 17 అధ్యాయాలను కలిగి ఉన్నవి .

అధ్యాయం 2

సంస్థ, అధికారాలు మరియు విధులు
సెక్షన్ 4 (1) బి (i)
సంస్థ పేరు చిరునామా ఫంక్షన్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ 56-2-11, ఫేజ్ -III, ఏ.పి.ఐ.ఐ.సి కాలనీ, జవహర్ ఆటొనగర్, విజయవాడ-520007 ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (A.P.MARKFED) 19-09-1957 న A.P. కో-ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 1964 కింద రిజిస్టర్ చేయబడింది. రైతు సంఘాల అవసరాలను తీర్చడానికి సహకార రంగంలో అత్యున్నత సంస్థగా వ్యవహరిస్తోంది.
సంస్థ పేరు ఫంక్షన్ & విధులు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్
 • రైతులు/ పెంపకందారులు వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను పొందేందుకు ఏపి.మార్క్ ఫెడ్ సేకరణ మరియు మార్కెటింగ్ కార్యకలాపాలను చేపట్టడం జరుగుతుంది.
 • రైతుల యొక్క ఉత్పత్తులను నిల్వ ఉంచడానికి గిడ్డంగి సేవలను అందించడం జరుగుతుంది.
 • ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అనేది ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) మరియు జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్ (DCMS) ఫెడరేషన్ కూటమి .
 1. “రైతు సేవే మా ఆశయం” అన్న మార్కఫెడ్ ధ్యేయాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు కావలసిన వ్యవసాయ ఉత్పత్తి కారకాలు అనగా ఎరువులు సూక్ష్మ పోషకాలు మొదలగునవి అందిస్తున్నది.
 2. 2008-09 సంవత్సరం నుండి ప్రభుత్వం ఎరువులు నిల్వ కొరకు మరియు సమయానికి రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచుట కొరకు మార్క్ ఫెడ్ ను నోడల్ ఏజెన్సీ గా నియమించడం జరిగింది.
 3. ప్రభుత్వం వారు కొత్తగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాలు(RBK) ద్వారా రైతుల ఇంటి వద్దకే ఎరువులను చేరవేసే కార్యక్రమాన్ని మార్క్ ఫెడ్ విజయవంతంగా నడిపిస్తున్నది.
 4. రైతులకు అన్నీ రకములైన ఎరువులు గరిష్ట అమ్మకం ధరకు మించకుండా అన్నీ వేళలా మారుమూల ప్రాంతాలలో కూడా అందుబాటు లో వుంచడం జరుగుతుంది.
 5. భారత ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ఎరువుల కేటాయింపులను పూర్తిగా వినియోగించుకోవడం ద్వారా ఎరువుల లభ్యతలోని అంతరాలను అధిగమించడం.
 6. ఎరువుల పంపిణీ లో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలను భాగస్వామ్యం చెయ్యడం ద్వారా వాటి ఆర్ధిక పరిస్థితి పెంపొందడానికి అవకాశం కల్పించడం.

అధ్యాయం 3

విభాగంలోని అధికారులు మరియు ఉద్యోగుల విధలు మరియు బాధ్యతలు
(విభాగం 4(1) బి (ii )
అధికారి అధికారాలు మరియు విధులు
మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ ఫెడ్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించడం, పాలక వర్గ మరియు సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం, MARKFED లో ఉన్న వివిధ విభాగాలు మరియు ప్రాజెక్టులు సమర్ధవంతమైన నిర్వహణకు కృషి చేయడం మరియు MARKFED యొక్క వ్యాపార వ్యవహారాలు పర్యవేక్షించడం. మార్క్‌ఫెడ్ బైలా నెంబర్ 22 నందు పొందుపరచబడిన విధులను నిర్వర్తించడం
జనరల్ మేనేజర్
 1. మేనేజింగ్ డైరెక్టర్ గారు జనరల్ మేనేజర్‌కు ఈ క్రింది విధులు మరియు బాధ్యతలను అప్పగించవచ్చు.
 2. సర్వ సభ్య సమావేశం మరియు పాలక వర్గ సమావేశాల కోసం ఎజెండా అంశాలు మరియు వారు ఆమోదించిన తీర్మానాలపై తదుపరి చర్యలను తీసుకొనుట
 3. మేనేజింగ్ డైరెక్టర్‌చే ఏర్పాటు చేయబడే కార్యనిర్వాహక కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించడం మరియు వారి సిఫార్సుల పై తదుపరి చర్య తీసుకోవడం.
 4. మేనేజింగ్ డైరెక్టర్ గారు అప్పగించబడిన ఇతర విధులు.
 5. మార్క్‌ఫెడ్ బైలా నెంబర్ 23 నందు పొందుపరచబడిన విధులను నిర్వర్తించడం

H.O వద్ద డివిజనల్ / సెక్షన్ హెడ్‌లు: ప్రభుత్వం యొక్క ప్రణాళికలు, పథకాలు, కార్యకలాపాలు అమలు చేయుటకు మరియు సరైన నిధులను బాధ్యతయుతంగా నిర్వహించడం. ప్రధాన కార్యలయం నందు HRD, Fertilizers, Procurement, Accounts, Engineering, Legal మరియు Recovery విభాగాలు కలిగియున్నవి .

జిల్లా కార్యలయాలు : ప్రభుత్వం యొక్క ప్రణాళికలు, పథకాలు / కార్యకలాపాలను కొరకు , జిల్లా అధికారుల బృందంతో, ప్రధాన కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్‌ మరియు సెక్షన్ హెడ్‌ల సమన్వయంతో జిల్లా మేనేజర్లకు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేసి నిర్దిష్ట సమయం లో పూర్తి చేయడం జరుగుతుంది .

పశువుల దాణా మిక్సింగ్ ప్లాంట్, నంద్యాల జిల్లా: ఏపి.మార్క్)ఫెడ్ నంద్యాలలోని పశుదాణా కర్మాగారం ద్వారా రైతులు కొరకు మంచి నాణ్యమైన సమీకృత పశుదాణా తయారు చేసి మన రాష్ట్రంలో మరియు పక్క రాష్ట్రాలయిన తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో ‘నంది’ బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేయుచున్నాము. ఈ సమీకృత దాణా వాడకం వలన పాల దిగుబడి పెరగడంతో పాటు పాలలో వెన్న శాతం కూడా పెరుగుతుంది. తద్వారా పాలు మంచి ధర పలికి రైతులకు అధిక ఆదాయం చేకూరుతుంది.

అధ్యాయం 4

నిర్ణయం తీసుకునే ప్రక్రియ విభాగం
4(1) (బి) (iii)
కార్యాచరణ వివరణ నిర్ణయ ప్రక్రియ తుది నిర్ణయం తీసుకునే అధికారి మరియు హోదా

మార్క్‌ఫెడ్ పాలకవర్గం పాలసీ మేకింగ్ బాడీ గా వ్యవహరిస్తుంది మరియు మేనేజింగ్ డైరెక్టర్ గారు మార్క్‌ఫెడ్ సిబ్బందితో సంస్థ ఉత్తమ ఫలితాల కోసం పాలకవర్గం తీసుకున్న విధానాలు మరియు తీర్మానాలను అమలు చేస్తారు . సర్వ సభ్య సమావేశంలో మార్క్‌ఫెడ్ యొక్క వార్షిక బడ్జెట్ ను మరియు ఆడిట్ నివేదికను ఆమోదించడం జరగుతుంది. బైలాలను సవరించే అధికారాలను కూడా కలిగి ఉంటుంది. సర్వసభ్య సమావేశంలో మార్క్‌ఫెడ్ యొక్క పరిపాలన ను సమీక్షించడం జరుగుతుంది .

అధ్యాయం 5

నియమాల వివాదాలకు నియమాలు
విభాగం 4(1) (బి) (iv)
క్ర.సం Function/service Norms/Standards

ప్రతి సంవత్సరం కూడా Market Intervention Scheme మరియు Minimum Support Price క్రింద సేకరణ కార్యకలాపాలలో భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం విధించే నిబంధనలను మార్క్ ఫెడ్ అనుసరిస్తుంది. మార్కఫెడ్ యొక్క ఆదాయం పెంచుకొనుటకు గాను సంబంధిత జిల్లాల్లో వ్యాపార సామర్థ్యాన్ని బట్టి లక్ష్యాల ను నిర్ణయయించడం జరగుతుంది .

అధ్యాయం 6

నియమాలు,సూచనలు,మాన్యువల్ మరియు రికార్డులు,విధుల నిర్వహణ కోసం
విభాగం 4(1) (బి) (iv)
వివరణ విషయాల సారాంశం పబ్లికేషన్స్

ఏ.పీ. మార్క్‌ఫెడ్ యొక్క అన్ని కార్యకలాపాలను మార్క్ ఫెడ్ యొక్క Bye Laws ప్రకారం అనుసరించ బడుతుంది . ఉద్యోగుల నియమ నిబంధనలను ఏపి. మార్క్‌ఫెడ్ యొక్క సర్వీస్ Regulations ప్రకారం నిర్ణయించబడినది .

అధ్యాయం 7

ప్రభుత్వ అధికారి ద్వారా లేదా దాని నియంత్రణలో ఉన్న అధికారిక పత్రాలు గురించి సమాచారం
విభాగం 4(1) (బి) (v)&(vi)
వివరణ విషయాల సారాంశం పబ్లికేషన్స్

ఏ.పీ. మార్క్‌ఫెడ్ యొక్క అన్ని కార్యకలాపాలను మార్క్ ఫెడ్ యొక్క Bye Laws ప్రకారం అనుసరించ బడుతుంది . ఉద్యోగుల నియమ నిబంధనలను ఏపి. మార్క్‌ఫెడ్ యొక్క సర్వీస్ Regulations ప్రకారం నిర్ణయించబడినది .

అధ్యాయం 8

సంప్రదింపులు ఏర్పాటు లేదా ప్రాతినిధ్య ఏర్పాట్లు పాలసీ లేదా అమలు యొక్క అనుసంధానం పై పబ్లిక్ యొక్క సలహాలు
విభాగం 4(1) (బి) (vii)

సర్వ సభ్య సమావేశం లో ఏపి. మార్క్ ఫెడ్ యొక్క A - Class సభ్యులు అయిన జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలు మరియు ప్రైమరీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సంవత్సరానికి రెండుసార్లు సమావేశమవుతారు . ఈ సమావేశం లో మార్క్ ఫెడ్ కి సంబందించిన పాలసీ నిర్ణయాలు తీసు కొనబడతాయి.

పాలక వర్గ మరియు సర్వసభ్య సమావేశాల యొక్క తీర్మానాలను రికార్డు చేయబడతాయి. MSP/MIS/ఎరువుల పంపిణీ వంటి మార్క్‌ఫెడ్ కార్యకలాపాలు అన్నీ కూడా ప్రభుత్వ మార్గదర్శకాల ద్వారా నిర్వహించబడతాయి. ఇతర కార్యకలాపాలు నిర్వహించటానికి , పాలక వర్గ మరియు సర్వసభ్య సమావేశాల యొక్క తీర్మానాలను అనుసరించబడతాయి. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను MSP & MIS కోసం విక్రయించడంలో ఇబ్బందులను తగ్గించడానికి సేకరణ కేంద్రాల దగ్గర మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్లు బాధ్యతలు నిర్వహిస్తారు.

అధ్యాయం 9

పబ్లిక్ అధికారులు బృందానికి సంబంధించిన బోర్డు మండలి, కమిటీలు మరియు ఇతర చట్టాలు
విభాగం 4(1) (బి) (viii)
బోర్డు పేరు కౌన్సిల్ కమిటీ మొదలైనవి కూర్పు Nos అధికారాలు మరియు విధులు దాని సమావేశం ఐనా ప్రజలకు తెరువు,దాని సమావేశం యొక్క మినిట్స్ కోసం ప్రజలకు అందుబాటులో ఉంటాయా
ఏ.పి.మార్క్ ఫెడ్ పాలకవర్గం ఛైర్మన్: ప్రభుత్వం నియమించిన. / సొసైటీలచే ఎన్నుకోబడినవారు 1 పాలక వర్గ మరియు సర్వసభ్య సమావేశాల నందు నిర్ణయించడం లో ప్రధాన సభ్యులు కాదు
మేనేజింగ్ డైరెక్టర్ (A.P. ప్రభుత్వంచే నియమించబడినది) 1 కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు కార్పొరేషన్ యొక్క రోజువారీ వ్యవహారాలతో సహా ప్రభుత్వం మరియు పాలక వర్గం నిర్ణయించిన విధానాలను అమలు చేయడం.
ప్రభుత్వం నియమించిన ప్రతినిధులు :

1) వ్యవసాయ కమీషనర్

2) సహకార కమీషనర్ & సహకార రిజిస్ట్రార్

3) కమీషనర్ & వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్

4) జనరల్ మేనేజర్, APCOB

5) ఆర్థిక శాఖ నుండి నియమించిన ప్రతినిధి

5 పాలకవర్గ సమావేశాలకు హాజరు కావడం మరియు కార్పొరేషన్ యొక్క పాలసీలను నిర్ణయించడం.

అధ్యాయం 10

ఆఫీసర్లు మరియు ఉద్యోగుల డైరెక్టరీ
[విభాగం 4(1) (b) (ix)]
ఆఫీసరు /ఉద్యోగి పేరు & అడ్రెస్
ఆఫీసరు /ఉద్యోగి పేరు హోదా అడ్రెస్ ఫోన్ నం
ప్రద్యుమ్న .పిఎస్, I.A.S మేనేజింగ్ డైరెక్టర్ 56-2-11, Phase-III, APIIC Colony, Jawahar Auto Nagar, Vijayawada 520007 0866-2553572
బి.ఆదినారాయణ జనరల్ మేనేజర్ 8978381829
ఏ.వేంకటేశ్వర రావు చీఫ్ అక్కౌంట్స్ ఆఫీసర్ 9959442020
కెబి. వెంకట చలం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 9652087655
కె.బాలబాస్కర్ హెడ్ ప్రొక్యూర్‌మెంట్ 9652034852
సిహెచ్.శ్రీనివాస రావు సీనియర్ మేనేజర్ (ఫెర్టిలైజర్స్) 8977522644
ఐ.కరుణాదేవి గాంధీజీ మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్) 9133435333
పి.నాగరాజేశ్వరి మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్) 9133435333
ఎన్. నళిని దేవి మేనేజర్ 7093685111
కెవిఆర్ఎన్ కిషోర్ స్పెషల్ ఆఫీసర్ (ప్రొక్యూర్‌మెంట్) 8341768954
కె.మంజుల డెప్యూటీ మేనేజర్ (అక్కౌంట్స్) 8790522099
ఏ.జి. విష్ణు ప్రియ అసిస్టెంట్ మేనేజర్ (HRD) 9177425215
అధికారి/ఉద్యోగి పేరు, హోదా & చిరునామా
క్ర సం హోదా,పనిచేసే ప్రదేశం హోదా ఆఫీసు అడ్రెస్ ఫోన్ నెంబర్
1 కె. ఉమా పద్మజా రమణి జిల్లా మేనేజర్, శ్రీకాకుళం C/o. T.మధుసూధన్ రావు, ప్లాట్ N0:43, రాధాకృష్ణ నగర్ కాలనీ, ఎదురుగా: డగ్లస్ స్కూల్ రోడ్, శ్రీకాకుళం-532001. 8978381831
2 వై.విమల జిల్లా మేనేజర్, విజయనగరం D.No.5-16-21, జి వెంకటరాజు బిల్డింగ్స్, NCS రోడ్. విజయనగరం-532201 8125399532
3 Sk.యాసిన్ జిల్లా మేనేజర్, మణ్యం D. No. 6-7-35, బైపాస్ రోడ్,పార్వతీపురం మన్యం జిల్లా Pincode-535501 8978381832
4 కె.రమేశ్ జిల్లా మేనేజర్, విశాఖపట్నం D.No.49-58-19, గ్రీన్ పార్క్ కాలనీ, పోర్ట్ స్టేడియం దగ్గర,సీతమ్మధార పోస్ట్,విశాఖపట్నం-530013 8978381833
5 కె.రమేశ్ జిల్లా మేనేజర్, అల్లూరి సీతారామరాజు C/o I.T.D.A. పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు- 531024 8978381833
6 కె.అరుణ జిల్లా మేనేజర్, అనకాపల్లి NTR బెల్లం మార్కెట్ యార్డు, అగ్రికల్చర్ ల్యాబ్ పక్కన, అనకాపల్లి 531001 9121299059
7 ఐ.మంజు జిల్లా మేనేజర్, కాకినాడ D.No.70-1-28/2, సూపర్ బజార్ పక్కన,నాగమల్లి తోట జంక్షన్,కాకినాడ-533005 8978381834
8 ఐ.మంజు జిల్లా మేనేజర్, కోనసీమ Room no 210 ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ముమ్మిడివరంకోనసీమ జిల్లా-533216 8978381834
9 డి.ప్రతాప్ జిల్లా మేనేజర్, తూర్పు గోదావరి యూత్ ట్రైనింగ్ సెంటర్ రాజమండ్రి రూరల్ MRO ఆఫీస్ బొమ్మూరు పక్కన రాజమండ్రి రూరల్ తూర్పు గోదావరి Pin-533125 9440477962
10 సిహెచ్.ఎల్.డి.వి.ప్రసాద్ గుప్తా జిల్లా మేనేజర్, ఏలూరు C/o. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ RWS & డివిజన్ కార్యాలయం, 1వ అంతస్తు, కలెక్టరేట్ కాంపౌండ్,ఎన్.ఆర్.పేట ఏలూరు 9652049106
11 పి. సుబ్రమణ్యం కుమార్ జిల్లా మేనేజర్, పశ్చిమ గోదావరి C/o అగ్రిల్ మార్కెట్ కమిటీ, నరసయ్య అగ్రహారం,కుమధవల్లి రోడ్,భీమవరం pin 534202 8978381832
12 కె. నాగమల్లిక జిల్లా మేనేజర్, కృష్ణా 40-9/1-14, గ్రౌండ్ ఫ్లోర్, వాసవ్య నగర్,నిర్మలా కాన్వెంట్ రోడ్,తక్షశిల IAS అకాడమీ పక్కన,విజయవాడ- 520010 8978381836
13 బి. మురళి కిశోర్ జిల్లా మేనేజర్, కృష్ణా DSO కట్టడం, 1వ అంతస్తు,కలెక్టరేట్ కాంపౌండ్, మచిలీపట్నం,కృష్ణా జిల్లా 8639400946
14 ఆర్.జె.కృష్ణారావు జిల్లా మేనేజర్, గుంటూరు D.No.4-1-45/1,రామన్నపేట 1వ లేన్,OPP.LVR క్లబ్,గుంటూరు-522002. 8978381837
15 కె.కరుణశ్రీ జిల్లా మేనేజర్, బాపట్ల D.No.8-3-35, 1st Floor, A.G. కాలేజ్ రోడ్, ఆంజనేయస్వామి ఎదురుగా దేవాలయం, బాపట్ల, జిల్లా-522101. 9652698763
16 ఆర్.జె.కృష్ణారావు జిల్లా మేనేజర్, పల్నాడు Door No. 12-1-11, A1 కన్వెన్షన్ మరియు శుభం ఫంక్షన్ ప్లాజా మధ్య, ప్రకాష్ నగర్, నర్సరావుపేట -522601, పల్నాడు జిల్లా. 8978381837
17 కె.హరికృష్ణ జిల్లా మేనేజర్, ప్రకాశం D.No.58-9-2(3), సరోజినీ దేవి అపార్ట్‌మెంట్,కామశాస్త్రి స్ట్రీట్,సంతపేట,ఒంగోలు- 523001 8978381838
18 ఎస్.పవన్ కుమార్ జిల్లా మేనేజర్, ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు MRO ఆఫీస్ కాంపౌండ్, ఆగ్రోస్ బిల్డింగ్,1st ఫ్లోర్ , రైల్వే ఫీడర్ రోడ్,నెల్లూరు-524001. 8978381839
19 జి.రాజు జిల్లా మేనేజర్, కర్నూలు D.NO: 87-1022-1, PLT: 19, శకుంతల కళ్యాణ మండపం వెనుక వైపు బాలాజీ నగర్,కర్నూలు-518002 9652043762
20 బి.నాగరాజు జిల్లా మేనేజర్, నంద్యాల D.No.30-716A, విజయ్ నగర్, బొమ్మల సత్రం,నంద్యాల-518501 9652076548
21 ఎం.పరమేశ్వరన్ జిల్లా మేనేజర్, అనంతపురము D.No.12-4-65,SBH ATM పక్కనవిద్యుత్ నగర్, అనంతపురం-515001, 8978381841
22 ఎస్. గీతమ్మ జిల్లా మేనేజర్, శ్రీ సత్య సాయి D.no.27, శ్రీ సత్యసాయి ధీనజనోర్ధారణ పథాలమ్,కమ్మవారిపల్లి రోడ్,పుట్టపర్తి-515134 9100797320
23 ఎం.పరిమళ జ్యోతి జిల్లా మేనేజర్, వైఎస్ఆర్ 1st Floor, DCMS కాంప్లెక్స్, మురళి థియేటర్ దగ్గర,నాగరాజు పేట, కడప-516001. 8978381843
24 బి.కృష్ణా సుమంత్ రెడ్డి జిల్లా మేనేజర్, అన్నమయ్య జిల్లా Door No 12, 3rd block, మైనారిటీ ప్రభుత్వ ITI కళాశాల రాజంపేట రోడ్ రాయచోటి. 9000012154
25 కె. నవీన్ కుమార్ జిల్లా మేనేజర్, చిత్తూరు D.No.#18/1071, హై రోడ్,చిత్తోర్-517001 9177788814
26 ఎల్ఎల్ఎఎం. తాయారమ్మ జిల్లా మేనేజర్, తిరుపతి Rooms No:719 & 718, 7th Floor, "B" Block, పద్మావతి నిలయం, తిరుచానూర్ రోడ్,నక్కల నగర్,తిరుపతి జిల్లా-517501 8978381842

అధ్యాయం 11

దాని నియమావళిలో అందించిన విధంగా పరిహారం వ్యవస్థతో సహా దాని ప్రతి అధికారి మరియు ఉద్యోగులు పొందే నెలవారీ వేతనం
[విభాగం 4(1) (b) (x) ]
క్రసం ఆఫీసర్ పేరు (Sri/ Smt) హోదా పే స్కేల్
1బి.ఆదినారాయణ జనరల్ మేనేజర్ 94500-170580
2ఏ.వేంకటేశ్వర రావు చీఫ్ అక్కౌంట్స్ ఆఫీసర్ 80910-166680
3కెబి. వెంకట చలం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్79000-192670
4కె.బాలబాస్కర్A.D.A/ హెడ్ ప్రొక్యూర్‌మెంట్65360-154980
5సిహెచ్.శ్రీనివాస రావు సీనియర్ మేనేజర్ (ఫెర్టిలైజర్స్)80910-166680
6ఐ.కరుణాదేవి గాంధీజీమేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్)70850-158880
7పి.నాగరాజేశ్వరిమేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్)70850-158880
8ఎన్. నళిని దేవిమేనేజర్ 70850-158880
9కెవిఆర్ఎన్ కిషోర్ స్పెషల్ ఆఫీసర్ (ప్రొక్యూర్‌మెంట్)57100-147760
10కె.మంజులడెప్యూటీ మేనేజర్ (అక్కౌంట్స్)57100-147760
11ఏజి. విష్ణు ప్రియఅసిస్టెంట్ మేనేజర్ (HRD)48440-137220
12కె. ఉమా పద్మజా రమణి జిల్లా మేనేజర్, శ్రీకాకుళం 45830-130580
13వై.విమల జిల్లా మేనేజర్, విజయనగరం 45830-130580
14Sk.యాసిన్జిల్లా మేనేజర్, మణ్యం45830-130580
15కె.రమేశ్జిల్లా మేనేజర్, విశాఖపట్నం 57100-147760
16కె.రమేశ్జిల్లా మేనేజర్, అల్లూరి సీతారామరాజు 57100-147760
17కె.అరుణజిల్లా మేనేజర్, అనకాపల్లి 57100-147760
18ఐ.మంజుజిల్లా మేనేజర్, కాకినాడ 70850-158880
19ఐ.మంజుజిల్లా మేనేజర్, కోనసీమ 70850-158880
20డి.ప్రతాప్జిల్లా మేనేజర్, తూర్పు గోదావరి 45830-130580
21సిహెచ్.ఎల్.డి.వి.ప్రసాద్ గుప్తాజిల్లా మేనేజర్, ఏలూరు45830-130580
22పి. సుబ్రమణ్యం కుమార్జిల్లా మేనేజర్, పశ్చిమ గోదావరి 45830-130580
23కె. నాగమల్లికజిల్లా మేనేజర్, ఎన్టిఆర్57100-147760
24బి. మురళి కిశోర్జిల్లా మేనేజర్, కృష్ణా 61960-151370
25ఆర్.జె.కృష్ణారావుజిల్లా మేనేజర్, గుంటూరు70850-158880
26కె.కరుణశ్రీ జిల్లా మేనేజర్, బాపట్ల45830-130580
27ఆర్.జె.కృష్ణారావుజిల్లా మేనేజర్, పల్నాడు 70850-158880
28కె.హరికృష్ణ జిల్లా మేనేజర్, ప్రకాశం 61960-151370
29ఎస్.పవన్ కుమార్జిల్లా మేనేజర్, ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు70850-158880
30జి.రాజుజిల్లా మేనేజర్, కర్నూలు 45830-130580
31బి.నాగరాజు జిల్లా మేనేజర్, నంద్యాల 48440-137220
32ఎం.పరమేశ్వరన్ జిల్లా మేనేజర్, అనంతపురము 57100-147760
33ఎస్. గీతమ్మజిల్లా మేనేజర్, శ్రీ సత్య సాయి45830-130580
34ఎం.పరిమళ జ్యోతి జిల్లా మేనేజర్, వైఎస్ఆర్ 45830-130580
35బి.కృష్ణా సుమంత్ రెడ్డిజిల్లా మేనేజర్, అన్నమయ్య జిల్లా 61960-151370
36కె. నవీన్ కుమార్ జిల్లా మేనేజర్, చిత్తూరు61960-151370
37ఎల్ఎల్ఎఎం. తాయారమ్మజిల్లా మేనేజర్, తిరుపతి 57100-147760

అధ్యాయం 12

ప్రణాళికలతోసహ ప్రతీ ఏజెన్సీ కి కేటాయించిన బడ్జెట్
విభాగం 4(1) (బి) (xi)
ఏజెన్సీ ప్రణాళిక/కార్యక్రమం/ స్కీమ్/ప్రాజెక్ట్/కార్యకలాపం /ప్రయోజనం కోసం బడ్జెట్ కేటాయించబడింది ప్రతిపాదిత వ్యయం Expected Outcomes అందుబాటులో ఉన్న పంపిణీ వివరాలు (వెబ్‌సైట్, నివేదికలు, నోటీసు బోర్డు మొదలైనవి)
మార్క్‌ఫెడ్ కార్యకలాపాల కోసం ప్రభుత్వం నుంచి ఎటువంటి బడ్జెట్‌ కేటాయింపులు లేవు. మద్దతు ధర కార్యకలాపాల కోసం వాణిజ్య బ్యాంకుల నుండి ప్రభుత్వం ఇచ్చిన హామీపై నిధులు పొందబడతాయి. మార్క్‌ఫెడ్ యొక్క వాణిజ్య కార్యకలాపాల కోసం మార్క్‌ఫెడ్ రూపొందించిన బడ్జెట్ ప్రణాళికను, పాలకవర్గ సమావేశం మరియు సహకార సంఘాలతో కూడిన సర్వ సభ్య సమావేశం లో ఆమోదించబడుతుంది.

అధ్యాయం 13

సబ్సిడీని కార్యక్రమాల యొక్క అమలు ప్రణాళిక
విభాగం 4(1) (బి) (xii)
కార్యక్రమం పేరు సబ్సిడీ Scale సబ్సిడీ మంజూరు కోసం అర్హత ప్రమాణాలు సబ్సిడీ మంజూరు చేయడానికి అధికారి హోదా
ఏపి. మార్క్ ఫెడ్ ద్వారా ఎలాంటి సబ్సిడీ కార్యక్రమాలు చేపట్టడం లేదు

అధ్యాయం 14

రాయితీలు, అనుమతులు లేదా ఆథరైజేషన్ గ్రహీతల వివరాలు పబ్లిక్ అథారిటీ ద్వారా మంజూరు చేయబడ్డాయి
విభాగం 4(1) (బి) (xiii)
---NIL---

అధ్యాయం 15

ఎలక్ట్రానిక్ ఫారంలో అందుబాటులో ఉన్న సమాచారం
విభాగం 4(1) (బి) (x)(iv)
ఎలక్ట్రానిక్ ఫార్మాట్ వివరణ వెబ్‌సైట్ అడ్రస్ అందుబాటులో ఉన్న ప్రదేశం మొదలైనవి సమాచారం యొక్క సంరక్షకుని యొక్క చిరునామా (ఎవరిచే నిర్వహించబడింది)
వెబ్‌సైట్

www.apmarkfed.ap.gov.in

www.apmarkfed.in

(xv) పౌరులకు అందుబాటులో ఉన్న సౌకర్యాల వివరాలు పని గంటలతో సహా సమాచారాన్ని పొందడం కోసం లైబ్రరీ లేదా రీడింగ్ రూమ్, పబ్లిక్ ఉపయోగం కోసం నిర్వహించబడితే:ఏపి. మార్క్ ఫెడ్ జిల్లా కార్యాలయాలు మరియు మార్క్‌ఫెడ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడ్డాయి.

అధ్యాయం 16

పేర్లు, హోదా మరియు ఇతర సమాచార అధికారులు వివరాలు
[విభాగం4 (1) (b) (xvi)]
క్ర.సం ఉద్యోగి పేరు (Sri/Smt) హోదా & పని చేస్తున్న ప్రదేశం హోదా ఫోన్ నం
1. బి. ఆదినారాయణ జనరల్ మేనేజర్ Appellate Authority 8978381829
2. ఏజి. విష్ణు ప్రియ అసిస్టెంట్ మేనేజర్ (HRD) Public Information Officer 9177425215
జిల్లా స్థాయి :
జిల్లాల వారీగా ప్రజా సమాచార అధికారుల వివరాలు
క్ర.సం హోదా & పని చేస్తున్న ప్రదేశం హోదా ఫోన్ నం
1కె. ఉమా పద్మజా రమణి జిల్లా మేనేజర్, శ్రీకాకుళం 8978381831
2వై.విమల జిల్లా మేనేజర్, విజయనగరం 8125399532
3Sk.యాసిన్జిల్లా మేనేజర్, మణ్యం8978381832
4కె.రమేశ్జిల్లా మేనేజర్, విశాఖపట్నం 8978381833
5కె.రమేశ్జిల్లా మేనేజర్, అల్లూరి సీతారామరాజు 8978381833
6కె.అరుణజిల్లా మేనేజర్, అనకాపల్లి 9121299059
7ఐ.మంజుజిల్లా మేనేజర్, కాకినాడ 8978381834
8ఐ.మంజుజిల్లా మేనేజర్, కోనసీమ 8978381834
9డి.ప్రతాప్జిల్లా మేనేజర్, తూర్పు గోదావరి 9440477962
10సిహెచ్.ఎల్.డి.వి.ప్రసాద్ గుప్తాజిల్లా మేనేజర్, ఏలూరు9652049106
11పి. సుబ్రమణ్యం కుమార్జిల్లా మేనేజర్, పశ్చిమ గోదావరి 8978381832
12కె. నాగమల్లికజిల్లా మేనేజర్, ఎన్టిఆర్8978381836
13బి. మురళి కిశోర్జిల్లా మేనేజర్, కృష్ణా 8639400946
14ఆర్.జె.కృష్ణారావుజిల్లా మేనేజర్, గుంటూరు8978381837
15కె.కరుణశ్రీ జిల్లా మేనేజర్, బాపట్ల9652698763
16ఆర్.జె.కృష్ణారావుజిల్లా మేనేజర్, పల్నాడు 8978381837
17కె.హరికృష్ణ జిల్లా మేనేజర్, ప్రకాశం 8978381838
18ఎస్.పవన్ కుమార్జిల్లా మేనేజర్, ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు8978381839
19జి.రాజుజిల్లా మేనేజర్, కర్నూలు 9652043762
20బి.నాగరాజు జిల్లా మేనేజర్, నంద్యాల 9652076548
21ఎం.పరమేశ్వరన్ జిల్లా మేనేజర్, అనంతపురము 8978381841
22ఎస్. గీతమ్మజిల్లా మేనేజర్, శ్రీ సత్య సాయి9100797320
23ఎం.పరిమళ జ్యోతి జిల్లా మేనేజర్, వైఎస్ఆర్ 8978381843
24బి.కృష్ణా సుమంత్ రెడ్డిజిల్లా మేనేజర్, అన్నమయ్య జిల్లా 9000012154
25కె. నవీన్ కుమార్ జిల్లా మేనేజర్, చిత్తూరు9177788814
26ఎల్ఎల్ఎఎం. తాయారమ్మజిల్లా మేనేజర్, తిరుపతి 8978381842

అధ్యాయం 17

ఇతర సమాచారం
[విభాగం 4 (1) (b) (xvii)]

(xvii) సూచించిన ఇతర సమాచారం; ఆపై ప్రతి సంవత్సరం ఈ ప్రచురణలు తాజాగా ఉంటాయి: కార్యకలాపాలు మరియు సంబంధిత సమాచారం మొదలైన అన్ని సరుకుల సమాచారం ఏపి. మార్క్ ఫెడ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి www.apmarkfed.ap.gov.in. & www.apmarkfed.in